తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్(టీఎస్సీహెచ్ఈ) ఉస్మానియా విశ్వవిద్యాలయం ద్వారా రాష్ట్రంలోని వివిధ కళాశాలల్లో ఇంజినీరింగ్‌లో పీజీ చేయడానికి పీజీఈసెట్-2021 దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(పీజీఈసెట్-2021
కోర్సులు: ఎంటెక్, ఎంఈ, ఎంఫార్మసీ, ఎంఆర్క్, డీఫార్మా.
అర్హత: ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత ప్రమాణాలను వెల్లడించాల్సి ఉంది.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది.
* పరీక్ష సమయం: రెండు గంటల్లో 120 ప్రశ్నలకు సమాధానం రాయాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.1000, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు:
* ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 12.03.2021 నుంచి
* ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 30.04.2021.
* ఆలస్య రుసుంతో దరఖాస్తులకు చివరి తేది: 15.06.2021.
మహాత్మా జ్యోతిబాపూలే ఆర్జేసీ, ఆర్డీసీ సెట్-2021
డబ్ల్యూడీసీడబ్ల్యూలో అంగన్వాడీ టీచర్లు
ఎన్ఐపీహెచ్ఎంలో వివిధ ఖాళీలు
విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్‌లో స్టాఫ్ నర్సులు
ఐకార్-ఐఐఆర్ఆర్లో ప్రాజెక్ట్ స్టాఫ్
విజయనగరం జిల్లాలో 48 గ్రామ/ వార్డ్ వాలంటీర్లు
డబ్ల్యూడీసీడబ్ల్యూ, హైదరాబాద్‌లో ఖాళీలు
టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్లో వివిధ ఖాళీలు
టీఎస్-ఎడ్‌సెట్ 2021
బీహెచ్ఈఎల్, హైదరాబాద్‌లో మెడికల్ కన్సల్టెంట్లు
ఐఐఐటీ, కర్నూలులో ఫ్యాకల్టీ పోస్టులు
ఎస్బీఐలో 148 ఎస్సీఓ పోస్టులు
రాయలసీమ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు
మిధానీలో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
ఎంసీఈఎంఈ, సికింద్రాబాద్‌లో ఖాళీలు
ఎన్ఎఫ్‌డీబీలో ఇంటర్న్ ఖాళీలు
ఏపీసీపీడీసీఎల్‌లో 86 ఎనర్జీ అసిస్టెంట్ పోస్టులు
డబ్ల్యూడీసీబ్ల్యూ, నిజామాబాద్‌లో వివిధ ఖాళీలు
టీఎస్ ఐసెట్-2021
సీసీఎంబీ-హైదరాబాద్‌లో అసిస్టెంట్లు