• facebook
  • twitter
  • whatsapp
  • telegram

బీహెచ్ఈఎల్‌-తిరుచిరాప‌ల్లిలో 389 అప్రెంటిస్ ఖాళీలు

భార‌త ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన తిరుచిరాప‌ల్లికి చెందిన‌ భార‌త్ హెవీ ఎల‌క్ట్రిక‌ల్స్ లిమిటెడ్‌(బీహెచ్ఈఎల్) కింది అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు...

* గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్-66

విభాగాలు: మెకానిక‌ల్‌/ ప్రొడ‌క్ష‌న్ ఇంజినీరింగ్‌, ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎల‌క్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌, ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యునికేష‌న్ ఇంజినీరింగ్‌, కంప్యూట‌ర్ సైన్స్/ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ, సివిల్ ఇంజినీరింగ్‌,  కెమిక‌ల్ ఇంజినీరింగ్ త‌దిత‌రాలు.‌

అర్హ‌త‌: అప్రెంటిస్‌ను అనుస‌రించి సంబంధిత స్పెష‌లైజేష‌న్‌లో డిగ్రీ(ఇంజినీరింగ్‌/ టెక్నాల‌జీ) ఉత్తీర్ణ‌త‌.

వ‌య‌సు: ఏప్రిల్ 10, 2021 వ‌ర‌కు 18 నుంచి 27 ఏళ్లు మించ‌కూడ‌దు.

ట్రెయినింగ్ వ్య‌వ‌ధి: ఒక సంవ‌త్స‌రం ఉంటుంది.

స్టైపెండ్‌: నెల‌కు రూ.9000 వ‌ర‌కు చెల్లిస్తారు.

* టెక్నీషియ‌న్‌ అప్రెంటిస్‌షిప్-70

విభాగాలు: మెకానిక‌ల్‌/ ప్రొడ‌క్ష‌న్ ఇంజినీరింగ్‌, ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎల‌క్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌, ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యునికేష‌న్ ఇంజినీరింగ్‌, కంప్యూట‌ర్ సైన్స్/ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ, సివిల్ ఇంజినీరింగ్‌.

అర్హ‌త‌: అప్రెంటిస్‌ను అనుస‌రించి సంబంధిత స్పెష‌లైజేష‌న్‌లో డిప్లొమా(ఇంజినీరింగ్‌/ టెక్నాల‌జీ) ఉత్తీర్ణ‌త‌.

వ‌య‌సు: ఏప్రిల్ 10, 2021 వ‌ర‌కు 18 నుంచి 27 ఏళ్లు మించ‌కూడ‌దు.

ట్రెయినింగ్ వ్య‌వ‌ధి: ఒక సంవ‌త్స‌రం ఉంటుంది.

స్టైపెండ్‌: నెల‌కు రూ.8000 వ‌ర‌కు చెల్లిస్తారు.

* ట్రేడ్‌‌ అప్రెంటిస్‌షిప్-253

విభాగాలు: ఫిట్ట‌ర్‌, వెల్డ‌ర్‌, ట‌ర్న‌ర్‌, ఎల‌క్ట్రిషియ‌న్‌, వైర్‌మెన్‌, ప్లంబ‌ర్‌, మెకానిక్‌, అకౌంటెంట్ త‌దిత‌రాలు.

అర్హ‌త‌: అప్రెంటిస్‌ను అనుస‌రించి సంబంధిత స్పెష‌లైజేష‌న్‌లో 10వ త‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్‌, ఐటీఐ, డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.

వ‌య‌సు: ఏప్రిల్ 10, 2021 వ‌ర‌కు 18 నుంచి 27 ఏళ్లు మించ‌కూడ‌దు.

ట్రెయినింగ్ వ్య‌వ‌ధి: ఒక సంవ‌త్స‌రం ఉంటుంది.

స్టైపెండ్‌: నెల‌కు రూ.7700 నుంచి రూ.9000 వ‌ర‌కు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: 14.04.2021

Notification Information

Posted Date: 03-04-2021

 

నోటిఫికేష‌న్స్‌ :