భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఒడిషా(బాలాసోర్)లోని డీఆర్డీఓ-ప్రూఫ్ అండ్ ఎక్స్పరిమెంటల్ ఎస్టాబ్లిష్మెంట్ (పీక్స్ఈ) డిప్లొమా, ఐటీఐ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* మొత్తం ఖాళీలు: 62
1) టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్: 39 ఖాళీలు
విభాగాలు: సినిమాటోగ్రఫీ, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇనుస్ట్రుమెంటేషన్, మెకానికల్ ఇంజినీరింగ్, సర్వే ఇంజినీరింగ్.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత. 2018, 2019, 2020 సంవత్సరాల్లో ఇంజినీరింగ్ డిప్లొమా పూర్తి చేసిన వారే దరఖాస్తు చేసుకోవాలి.
స్టైపెండ్: నెలకు రూ.8000 చెల్లిస్తారు.
2) టెక్నీషియన్ ఐటీఐ అప్రెంటిస్: 23 ఖాళీలు
ట్రేడులు: ఫిట్టర్, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్(కోపా), ఎలక్ట్రానిక్స్, వెల్డర్, టర్నర్, మెషినిస్ట్.
అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత. 2018, 2019, 2020 సంవత్సరాల్లో ఐటీఐ పూర్తి చేసిన వారే దరఖాస్తు చేసుకోవాలి.
స్టైపెండ్: నెలకు రూ.7000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు ఈమెయిల్ ద్వారా ఆఫర్ లెటర్ పంపిస్తారు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత డాక్యుమెంట్లు/ సర్టిఫికెట్లు కింద సూచించిన మెయిల్‌కి పంపించాలి.
ఈమెయిల్: director@pxe.drdo.in
దరఖాస్తుకు చివరి తేది: 27.02.2021.
డీఆర్డీఓ-పీఎక్స్ఈలో అప్రెంటిస్ ఖాళీలు
బీఎల్డబ్ల్యూలో 374 అప్రెంటిస్ ఖాళీలు
ఐఆర్డీఈలో అప్రెంటిస్‌షిప్ ఖాళీలు
ఏఏఐలో 180 అప్రెంటిస్ ఖాళీలు
డీఆర్డీఓ-జీటీఆర్‌ఈ, బెంగళూరులో 150 ఖాళీలు