నాసిక్‌లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హాల్)కి చెందిన ఎయిర్‌క్రాఫ్ట్ డివిజనల్ కింది ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్
* మొత్తం ఖాళీలు: 475
ట్రేడులు: ఫిట్టర్, టర్నర్, మెసినిస్ట్, కార్పెంటర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, డ్రాఫ్ట్స్‌మెన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, పెయింటర్, షీట్ మెటల్ వర్కర్, మెకానిక్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, వెల్డర్, స్టెనోగ్రాఫర్.
అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేది: 13.03.2021.
హాల్లో డిప్లొమా టెక్నీషియన్ ఖాళీలు
డీఆర్డీఓ-డీఈఏల్లో అప్రెంటిస్
ఎస్సీటీఐఎంఎస్టీ, త్రివేండ్రంలో అప్రెంటిస్
ఐఓసీఎల్, వెస్టర్న్ రీజియన్‌లో 346 ఖాళీలు