భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్) మార్కెటింగ్ డివిజన్ వెస్టర్న్ రీజియన్‌లో కింది టెక్నికల్-నాన్ టెక్నికల్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* అప్రెంటిస్
* మొత్తం ఖాళీలు: 346
ట్రేడులు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఇనుస్ట్రుమెంటేషన్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్, మెషినిస్ట్, అకౌంటెంట్ తదితరాలు.
అర్హత: ట్రేడ్ అప్రెంటిస్‌కు పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, టెక్నీషియన్ అప్రెంటిస్‌కు సంబంధిత సబ్జెక్టుల్లో మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత.
వయసు: 28.02.2021 నాటికి 18-24 ఏళ్ల మధ్య ఉండాలి.
ట్రెయినింగ్ వ్యవధి: 12 నెలలు.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. రాత పరీక్షలో సాధించిన మార్కులను ప్రాతిపదికన ఎంపిక చేస్తారు.
పరీక్షా విధానం: పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది.మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ప్రశ్నలు ఉంటాయి. పరీక్షా సమయం 90 నిమిషాలు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 07.03.2021.
పరీక్ష తేది: 21.03.2021.
హాల్లో డిప్లొమా టెక్నీషియన్ ఖాళీలు
డీఆర్డీఓ-డీఈఏల్లో అప్రెంటిస్
బీహెచ్ఈఎల్లో అప్రెంటిస్‌షిప్ ఖాళీలు
ఎస్సీటీఐఎంఎస్టీ, త్రివేండ్రంలో అప్రెంటిస్
బీడీఎల్, విశాఖపట్నంలో అప్రెంటిస్
హాల్లో 475 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు
సెంట్రల్ రైల్వేలో 2533 అప్రెంటిస్ ఖాళీలు