• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎన్‌సీపీఓఆర్‌లో 34 ఖాళీలు

భార‌త ప్ర‌భుత్వ ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన గోవాలోని నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ పోలార్ అండ్ ఓషియ‌న్ రిసెర్చ్ (ఎన్‌సీపీఓఆర్‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది ఖాళీల‌ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* మొత్తం ఖాళీలు: 34

బ్రాంచ్/ ట్రేడ్‌: వెహికిల్ మెకానిక్‌, వెహికిల్ ఎల‌క్ట్రీషియ‌న్‌, ఆప‌రేట‌ర్‌, క్రేన్ ఆప‌రేట‌ర్, స్టేష‌న్ ఎల‌క్ట్రీషియ‌న్‌, జ‌న‌రేట‌ర్ మెకానిక్‌, వెల్డ‌ర్‌, బాయిల్ ఆప‌రేట‌ర్‌, కార్పెంట‌ర్‌, మ‌ల్టీటాస్కింగ్ స్టాఫ్‌, మేల్ న‌ర్స్‌, ల్యాబ్ టెక్నీషియ‌న్‌, రేడియో ఆప‌రేట‌ర్‌, ఇన్వెంట‌రీ, చెఫ్‌/ కుక్‌.

అర్హ‌త‌: సంబంధిత బ్రాంచ్‌/ ట్రేడ్‌ని అనుస‌రించి ఇంట‌ర్మీడియ‌ట్‌, ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా, డిప్లొమా(జీఎన్ఎం) ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి.

ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్‌లో ప్ర‌తిభ చూపిన అభ్య‌ర్థుల‌ను ఇంట‌ర్వ్యూకి ఎంపిక చేస్తారు. ఇంట‌ర్వ్యూ/ ప‌ర్స‌న‌ల్ టాక్‌ ఆధారంగా తుది ఎంపిక జ‌రుగుతోంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 15.07.2021.

చిరునామా: National Centre for Polar and Ocean Research, Headland Sada, Vasco da Gama, Goa 403804.

Notification Information

Posted Date: 11-06-2021

 

నోటిఫికేష‌న్స్‌ :