• facebook
  • twitter
  • whatsapp
  • telegram

నార్త‌ర్న్ కోల్‌ఫీల్డ్స్‌ అప్రెంటిస్ ఖాళీలు

కోల్ ఇండియా లిమిటెడ్ స‌బ్సిడ‌రీ సంస్థ, మినీర‌త్న కంపెనీ అయిన మ‌ధ్య‌ప్ర‌దేశ్‌(సింగ్రౌలి)లోని నార్త‌ర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎన్‌సీఎల్‌) వివిధ ట్రేడుల్లో కింది అప్రెంటిస్ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* అప్రెంటిస్‌

* మొత్తం ఖాళీలు: 1500

ట్రేడుల వారీగా ఖాళీలు: వెల్డ‌ర్ (గ్యాస్ & ఎల‌క్ట్రిక్‌)-100, ఫిట్ట‌ర్‌-800, ఎల‌క్ట్రీషియ‌న్-500, మోటార్ మెకానిక్‌-100.

అర్హ‌త‌: ఎనిమిది, పదో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌తో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణ‌త‌. 

వ‌య‌సు: 30.06.2021 నాటికి 16-24 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 10.06.2021.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 09.07.2021.

Notification Information

Posted Date: 07-06-2021

 

నోటిఫికేష‌న్స్‌ :