• facebook
  • twitter
  • whatsapp
  • telegram

రైట్స్‌లో 146 అప్రెంటిస్ ఖాళీలు 

భార‌త ప్ర‌భుత్వ‌రంగానికి చెందిన గురుగ్రామ్‌లోని రైట్స్ లిమిటెడ్ కింది అప్రెంటిస్ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* అప్రెంటిస్‌

* మొత్తం ఖాళీలు: 146

1) గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌: 96 

* ఇంజినీరింగ్‌-76: ఇంజినీరింగ్ డిగ్రీ (బీఈ/ బీటెక్ ఉత్తీర్ణ‌త‌.

* నాన్ ఇంజినీరింగ్‌-20: బీఏ/ బీబీఏ/ బీకాం ఉత్తీర్ణ‌త‌.

స్టైపెండ్‌: నెల‌కు రూ.14000 చెల్లిస్తారు. 

2) డిప్లొమా అప్రెంటిస్: 15

అర్హ‌త‌: ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌.

స్టైపెండ్‌: నెల‌కు రూ.12000 చెల్లిస్తారు. 

3) ట్రేడ్ అప్రెంటిస్‌: 35

అర్హ‌త‌: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణ‌త‌. 

స్టైపెండ్‌: నెల‌కు రూ.10000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అవ‌స‌ర‌మైన విద్యార్హ‌త‌లో సాధించిన మెరిట్ మార్కులు, వ‌య‌సు ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వ‌హిస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన అభ్య‌ర్థుల‌కు ఈమెయిల్ ద్వారా తెలియ‌జేయ‌డంతో పాటు సంబంధిత జాబితాను రైట్స్ వెబ్‌సైట్‌లో పొందుప‌రుస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ఈమెయిల్‌: ritesapprenticerecruitment2021@gmail.com

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 12.05.2021.

Notification Information

Posted Date: 23-04-2021