• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఆర్ఆర్‌సీఏటీలో 20 అప్రెంటిస్ ఖాళీలు

భార‌త ప్ర‌భుత్వ అణు శ‌క్తి విభాగానికి చెందిన మ‌ధ్య‌ప్ర‌దేశ్‌(ఇండోర్‌)లోని రాజా రామ‌న్న సెంట‌ర్ ఫ‌ర్ అడ్వాన్స్‌డ్ టెక్నాల‌జీ (ఆర్ఆర్‌సీఏటీ) కింది అప్రెంటిస్ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* స్టెనోగ్రాఫ‌ర్ అండ్ సెక్ర‌టేరియ‌ల్ అసిస్టెంట్ (ఇంగ్లిష్‌)

* మొత్తం ఖాళీలు: 20

కోర్సు ప్రారంభం: 01.09.2021.

అర్హ‌త‌: ప‌దో త‌ర‌గ‌తితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణ‌త‌. 2018 లేదా 2018 త‌ర్వాత ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. 

వ‌య‌సు: 18-22 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

స్టైపెండ్‌: నెల‌కి రూ.7750  చెల్లిస్తారు. 

ఎంపిక విధానం: అక‌డ‌మిక్ మెరిట్ (ప‌ది, ఐటీఐ మార్కులు) ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 15.06.2021.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 12.07.2021.

నోటిఫికేష‌న్: https://www.rrcat.gov.in/hrd/Openings/tasar.html

Notification Information

Posted Date: 10-06-2021

 

నోటిఫికేష‌న్స్‌ :