• facebook
  • twitter
  • whatsapp
  • telegram

టీఎస్ఆర్‌టీసీ, మెద‌క్ రీజియ‌న్‌లో 125 ఖాళీలు

తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేష‌న్ (టీఎస్ఆర్‌టీసీ), మెద‌క్ రీజియ‌న్ కింది అప్రెంటిస్ ఖాళీల భ‌ర్తీకి పురుష అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* మెకానిక్ డీజిల్ (ఆటోమొబైల్‌)

శిక్ష‌ణ‌ వ్య‌వ‌ధి: 25 నెల‌లు ఉంటుంది. ఇందులో బేసిక్ ట్రెయినింగ్ కాల వ్య‌వ‌ధి 6 నెలలు, జాబ్ ట్రెయినింగ్ కాలం 19 నెల‌లు ఉంటుంది.

‌* మొత్తం ఖాళీలు: 125

అర్హ‌త‌: ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌.

స్టైపెండ్‌: రూ.6000 నుంచి రూ.6500 చెల్లిస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 20.04.2021 

నోటిఫికేష‌న్: https://apprenticeshipindia.org/apprenticeship/opportunity-view/605f2940f6f9d75ca414819e

Notification Information

Posted Date: 30-03-2021

 

నోటిఫికేష‌న్స్‌ :