• facebook
  • twitter
  • whatsapp
  • telegram

కేఐఓసీఎల్‌లో ఇంజినీర్ పోస్టులు

భార‌త ప్ర‌భుత్వ‌రంగానికి చెందిన బెంగ‌ళూరులోని కుద్రేముఖ్ ఐరన్ ఓర్ కంపెనీ లిమిటెడ్‌(కేఐఓసీఎల్) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* మొత్తం ఖాళీలు: 11

1) మెకానిక‌ల్ ఇంజినీర్‌: 04 పోస్టులు

అర్హ‌త‌: మెకానిక‌ల్ ఇంజినీరింగ్‌లో ఫుల్ టైం బీఈ/ బీటెక్ ఉత్తీర్ణ‌త‌తో పాటు మంచి అక‌డ‌మిక్ ప్ర‌తిభ ఉండాలి. దూర‌విద్యా/ పార్ట్ టైం/ క‌ర‌స్పాండెన్స్ ప‌ద్ధ‌తిలో చేసిన ఇంజినీరింగ్ డిగ్రీ అంగీక‌రించ‌బ‌డ‌దు. సంబంధిత ప‌నిలో క‌నీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.

వ‌య‌సు: 31.12.2020 నాటికి 35 ఏళ్లు మించ‌కూడ‌దు.

2) ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీర్‌: 03 పోస్టులు

అర్హ‌త‌: ఎల‌క్ట్రిక‌ల్‌/ ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎల‌క్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో ఫుల్ టైం బీఈ/ బీటెక్ ఉత్తీర్ణ‌త‌తో పాటు మంచి అక‌డ‌మిక్ ప్ర‌తిభ ఉండాలి. దూర‌విద్యా/ పార్ట్ టైం/ క‌ర‌స్పాండెన్స్ ప‌ద్ధ‌తిలో చేసిన ఇంజినీరింగ్ డిగ్రీ అంగీక‌రించ‌బ‌డ‌దు. సంబంధిత ప‌నిలో క‌నీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.

వ‌య‌సు: 31.12.2020 నాటికి 35 ఏళ్లు మించ‌కూడ‌దు.

3) సివిల్ ఇంజినీర్‌: 02 పోస్టులు

అర్హ‌త‌: సివిల్ ఇంజినీరింగ్‌లో ఫుల్ టైం బీఈ/ బీటెక్ ఉత్తీర్ణ‌త‌తో పాటు మంచి అక‌డ‌మిక్ ప్ర‌తిభ ఉండాలి. దూర‌విద్యా/ పార్ట్ టైం/ క‌ర‌స్పాండెన్స్ ప‌ద్ధ‌తిలో చేసిన ఇంజినీరింగ్ డిగ్రీ అంగీక‌రించ‌బ‌డ‌దు. సంబంధిత ప‌నిలో క‌నీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.

వ‌య‌సు: 31.12.2020 నాటికి 35 ఏళ్లు మించ‌కూడ‌దు.

4) సివిల్‌/ స‌్ట్ర‌క్చ‌ర‌ల్ ఇంజినీర్‌: 02 పోస్టులు

అర్హ‌త‌: సివిల్ ఇంజినీరింగ్‌లో ఫుల్ టైం బీఈ/ బీటెక్, స్ట్ర‌క్చ‌ర‌ల్ ఇంజినీరింగ్‌లో ఎంటెక్ ఉత్తీర్ణ‌త‌తో పాటు మంచి అక‌డ‌మిక్ ప్ర‌తిభ ఉండాలి. దూర‌విద్యా/ పార్ట్ టైం/ క‌ర‌స్పాండెన్స్ ప‌ద్ధ‌తిలో చేసిన ఇంజినీరింగ్ డిగ్రీ అంగీక‌రించ‌బ‌డ‌దు. సంబంధిత ప‌నిలో క‌నీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.

వ‌య‌సు: 31.12.2020 నాటికి 35 ఏళ్లు మించ‌కూడ‌దు.

ఎంపిక విధానం: అక‌డ‌మిక్ విద్యార్హ‌తలు, ఇత‌ర వివ‌రాల ఆధారంగా షార్ట్‌లిస్ట్ అయిన అభ్య‌ర్థుల‌ను ఇంట‌ర్వ్యూకి పిలుస్తారు. ఈమెయిల్ ద్వారా షార్ట్‌లిస్ట్ అయిన అభ్య‌ర్థుల‌కు స‌మాచారం అంద‌జేస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 27.01.2021.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 24.02.2021.

Notification Information

Posted Date: 21-01-2021

  • Tags :

 

నోటిఫికేష‌న్స్‌ :