• facebook
  • twitter
  • whatsapp
  • telegram

డాట్‌నెట్ కోర్ డెవ‌ల‌ప‌ర్‌

అజాట‌స్ సంస్థ డాట్‌నెట్ కోర్ డెవ‌ల‌ప‌ర్‌‌‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు...

* డాట్‌నెట్ కోర్ డెవ‌ల‌ప‌ర్‌

అర్హ‌త‌: ఏదైనా గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌.

అనుభ‌వం: 1-2 ఏళ్లు.

ప‌ని ప్ర‌దేశం: భువ‌నేశ్వ‌ర్‌.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

Notification Information

Posted Date: 21-01-2021

  • Tags :

 

నోటిఫికేష‌న్స్‌ :