• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎన్ఐఆర్‌టీ-చెన్నైలో ఖాళీలు

భార‌త ప్ర‌భుత్వ సంస్థ అయిన ఐసీఎంఆర్ ఆధ్వ‌ర్యంలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ రిసెర్చ్ ఇన్ ట్యూబ‌ర్‌క్యులోసిస్(ఎన్ఐఆర్‌టీ) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు...

* మొత్తం ఖాళీలు: 05

పోస్టులు-ఖాళీలు: సైంటిస్ట్‌-బీ-02, ప్రాజెక్ట్ టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌-01, ప్రాజెక్ట్ టెక్నీషియ‌న్‌-02.

అర్హ‌త‌: 

1) సైంటిస్ట్‌-బీ(మెడిక‌ల్‌): ఎంబీబీఎస్ డిగ్రీ, ఎండీ(మైక్రోబ‌యోల‌జీ/ పాథాల‌జీ/ పీఎస్ఎం) ఉత్తీర్ణ‌త‌.

ప‌ని అనుభ‌వం: రిసెర్చ్‌/ టీచింగ్‌లో ఒక సంవ‌త్స‌రంపాటు ప‌ని అనుభ‌వం ఉండాలి.

జీత‌భ‌త్యాలు: నెల‌కు రూ.57652 చెల్లిస్తారు.

2) ప్రాజెక్ట్ టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌(స్టాటిస్టిక్స్‌):  గ్రాడ్యుయేష‌న్‌/ మాస్ట‌ర్స్ డిగ్రీ ‌(స్టాటిస్టిక్స్‌/ బ‌యో స్టాటిస్టిక్స్‌) ఉత్తీర్ణ‌త‌.

ప‌ని అనుభ‌వం: స‌ంబంధిత విభాగంలో క‌నీసం 5 సంవ‌త్స‌రాల ప‌ని అనుభ‌వం ఉండాలి.

జీత‌భ‌త్యాలు: నెల‌కు రూ.32000 చెల్లిస్తారు.

3) ప్రాజెక్ట్ టెక్నీషియ‌న్‌: ఇంట‌ర్మీడియ‌ట్‌, డిప్లొమా/ డీఎంఎల్‌టీతో పాటు ఒక సంవ‌త్స‌రం అనుభ‌వం ఉండాలి.

జీత‌భ‌త్యాలు: నెల‌కు రూ.18000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇంట‌ర్వ్యూ వేదిక‌: ICMR-National Institute for Research in Tuberculosis,No.1,Mayor Sathyamoorthy Road,Chetpet,Chennai-31.

Notification Information

Posted Date: 21-01-2021

  • Tags :

 

నోటిఫికేష‌న్స్‌ :