ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన అనంతపురం జిల్లా ఏపీ వైద్య విధాన పరిషత్(ఏపీవీవీపీ) వివిధ ఆసుపత్రుల్లో ఒప్పంద ప్రాతిపదికన కింది బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
1) స్టాఫ్ నర్సు: 04 (బ్యాక్ లాగ్ కోటా)
అర్హత: జీఎన్ఎం/ బీఎస్సీ(నర్సింగ్) ఉత్తీర్ణత. ఏపీ నర్సింగ్ కౌన్సిల్లో తప్పనిసరిగా రిజిస్టర్ అయి ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.34,000 చెల్లిస్తారు.
2) ఫార్మసిస్ట్: 01 (బ్యాక్ లాగ్ కోటా)
అర్హత: ఫార్మసీలో డిప్లొమా/ బీఫార్మసీ ఉత్తీర్ణత. ఏపీ ఫార్మసీ కౌన్సిల్లో తప్పనిసరిగా రిజిస్టర్ అయి ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.28,000 చెల్లిస్తారు.
3) థియేటర్ అసిస్టెంట్: 09 పోస్టులు
అర్హత: పదోతరగతితో పాటు మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అండ్ థియేటర్ టెక్నీషియన్ కోర్సలో డిప్లొమా ఉత్తీర్ణత. ఏపీ పారామెడికల్ బోర్డులో తప్పనిసరిగా రిజిస్టర్ అయి ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: వివిధ విభాగాల్లో కింద సూచించిన వెయిటేజ్ ప్రకారం ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
1) విద్యార్హతల్లో సాధించిన మార్కులకు - 75%
2) ఒప్పంద/ ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన గత అనుభవం - 15%
3) విద్యార్హత పూర్తి చేసిన దగ్గరి నుంచి ప్రతి ఏడాదికి ఒక మార్కు చొప్పున మిగిలిన పది మార్కులను కేటాయిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.01.2021.
దరఖాస్తుకు చివరి తేది: 28.01.2021.
చిరునామా: జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి కార్యాలయం (ఏపీవీవీపీ, డీసీహెచ్ఎస్), గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి కాంపౌండ్, అనంతపురం.
ఏపీవీవీపీ, అనంతపురంలో వివిధ ఖాళీలు
సింగరేణి కాలరీస్‌లో 372 ఖాళీలు
వైవీయూ, కడపలో నాన్ టీచింగ్ పోస్టులు
ఏపీఎఫ్పీఎస్లో జిల్లా రిసోర్స్ పర్సన్ పోస్టులు
ఈసీఐఎల్‌లో టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు
వైఎస్సార్ఏఎఫ్యూ-ఏడీసెట్ 2020
నిమ్స్‌లో పారా మెడికల్ పీజీడీ కోర్సులు
టీటీడీ-బీఐఆర్ఆర్డీ హాస్పిటల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు
ఎస్వీపీఎన్పీఏ, హైదరాబాద్‌లో వివిధ ఖాళీలు
తెలంగాణ అభ్యర్థులకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
మిధానీలో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
మత్స్యశాఖ, నెల్లూరు జిల్లాలో సాగరమిత్ర పోస్టులు
ఆర్జీయూకేటీ-ఏపీలో ఫ్యాకల్టీ ఖాళీలు
సీహెచ్ఎఫ్డబ్ల్యూ, తెలంగాణలో ఖాళీలు
ఎస్వీ ఓరియంటల్ డిగ్రీ కాలేజ్, తిరుపతిలో ప్రవేశాలు
మత్స్యశాఖ, ప్రకాశం జిల్లాలో సాగరమిత్ర పోస్టులు
ఎయిమ్స్, మంగళగిరిలో ట్యూటర్ పోస్టులు
ఎయిమ్స్, మంగళగిరిలో సీనియర్ రెసిడెంట్లు
ఏపీఎస్ఎస్సీఏలో ఖాళీలు
ఎస్వీవీయూ, తిరుపతిలో మాస్టర్స్, పీహెచ్డీ ప్రోగ్రాములు