• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సీఎస్ఎల్, ఎంఈటీఐ- జీఎంఈ ట్రెయినింగ్ 

భార‌త ప్ర‌భుత్వరంగ సంస్థ అయిన‌ కొచ్చిలోని కొచ్చిన్ షిష్‌యార్డ్ లిమిటెడ్‌(సీఎస్ఎల్‌)కి చెందిన మెరైన్ ఇంజినీరింగ్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్‌(ఎంఈటీఐ) 2021 విద్యాసంవ‌త్స‌రానికి కింది ప్రోగ్రాములో ప్ర‌వేశాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీరింగ్ ట్రెయినింగ్ (జీఎంఈటీ)

కోర్సు వ్య‌వ‌ధి: 12 నెల‌లు.

సీట్ల సంఖ్య‌: 114

అర్హ‌త‌: క‌నీసం 50% మార్కుల‌తో మెకానిక‌ల్‌/ మెకానిక‌ల్ స్ట్రీమ్ ఆఫ్‌ ఇంజినీరింగ్‌/ నావ‌ల్ ఆర్కిటెక్చ‌ర్‌/ నావ‌ల్ ఆర్కిటెక్చ‌ర్ స్ట్రీమ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేష‌న్‌ ఉత్తీర్ణ‌త‌.

వ‌య‌సు: 01.03.2021 నాటికి 28 ఏళ్లు మించ‌కూడ‌దు.

ఎంపిక విధానం: అక‌డ‌మిక్ మెరిట్‌, మెడిక‌ల్ ఫిట్‌నెస్ స‌ర్టిఫికెట్‌, ఎంఎంపీఈ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. సంబంధిత అధికారిక వెబ్‌సైట్ నుంచి ద‌ర‌ఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోని పూర్తిగా నింపి, సంబంధిత ధ్రువ‌ప‌త్రాలు జ‌త చేసి కింద సూచించిన చిరునామాకి స్పీడ్ పోస్టు/ ఈమెయిల్ ద్వారా పంపించాలి.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 10.02.2021.

చిరునామా: హెచ్ఓడీ, ఎంఈటీఐ, కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌, కొచ్చి.
 

Notification Information

Posted Date: 20-01-2021

  • Tags :

 

నోటిఫికేష‌న్స్‌ :