భారత ప్రభుత్వ అణు శక్తి విభాగానికి చెందిన హైదరాబాద్ ప్రధానకేంద్రంగా ఉన్న ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) దేశవ్యాప్తంగా ఉన్న యూనిట్లలో ఫిక్స్డ్ టెన్యూర్ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* మొత్తం ఖాళీలు: 28
1) టెక్నికల్ ఆఫీసర్: 15 పోస్టులు
అర్హత: కనీసం 60% మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఫుల్ టైం ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో ఏడాది అనుభవం ఉండాలి.
వయసు: 31.12.2020 నాటికి 30 ఏళ్లు మించకూడదు.
జీతభత్యాలు: నెలకు రూ.23,000 చెల్లిస్తారు.
2) సైంటిఫిక్ అసిస్టెంట్: 02 పోస్టులు
అర్హత: కనీసం 60% మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఫుల్ టైం ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత. సంబంధిత పనిలో ఏడాది అనుభవం ఉండాలి.
వయసు: 31.12.2020 నాటికి 25 ఏళ్లు మించకూడదు.
జీతభత్యాలు: నెలకు రూ.20,202 చెల్లిస్తారు.
3) జూనియర్ ఆర్టిజన్: 11 పోస్టులు
అర్హత: సంబంధిత ట్రేడుల్లో రెండేళ్ల ఐటీఐ ఉత్తీర్ణత. ఏడాది పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం ఉండాలి.
వయసు: 31.12.2020 నాటికి 25 ఏళ్లు మించకూడదు.
జీతభత్యాలు: నెలకు రూ.18,382 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ప్రకటనలో సూచించిన విధంగా 1-6 పోస్టులకు పర్సనల్ ఇంటర్వ్యూ, 7-12 పోస్టులకు రాతపరీక్ష/ ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 03.02.2021.
ఈసీఐఎల్‌లో వివిధ ఖాళీలు
సీఎస్ఎల్, ఎంఈటీఐ- జీఎంఈ ట్రెయినింగ్
వ్యాప్కోస్ లిమిటెడ్‌లో ఇంజినీర్ పోస్టులు
బెల్, బెంగళూరులో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు
బెల్లో ఈఏటీ, టెక్నీషియన్ పోస్టులు
ఈసీఐఎల్‌లో టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు
సీఎస్ఎల్లో వర్క్‌మెన్ ఖాళీలు
హెచ్ఎస్సీసీ ఇండియా లిమిటెడ్‌లో ఇంజినీర్ పోస్టులు
భారత ప్రభుత్వ మింట్‌లో వివిధ ఖాళీలు
ఆర్సీబీ-హరియాణాలో వివిధ ఖాళీలు
యూఏడీఎన్ఎల్లో వివిధ ఖాళీలు
ఐబీపీఎస్‌లో టెక్నికల్ పోస్టులు
ఎన్‌పీటీఐలో పీజీ డిప్లొమా కోర్సులు
మిధానీలో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
ఆర్జీయూకేటీ-ఏపీలో ఫ్యాకల్టీ ఖాళీలు
బార్క్, మైసూర్లో స్టైపెండరీ ట్రెయినీ పోస్టులు
సీడీఆర్ఐలో టెక్నికల్, సపోర్ట్ స్టాఫ్
డీఆర్డీఓ-జీటీఆర్‌ఈ, బెంగళూరులో 150 ఖాళీలు
ఎన్ఐడీ-హరియాణాలో ఖాళీలు
బార్క్‌లో 160 స్టైపెండరీ ట్రెయినీ పోస్టులు