• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎన్ఏఎల్-బెంగ‌ళూరులో వివిధ ఖాళీలు

భార‌త ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన సీఎస్ఐఆర్ ఆధ్వ‌ర్యంలోని నేష‌నల్ ఎయిరోస్పేస్ ల్యాబొరేట‌రీస్‌(ఎన్ఏఎల్‌) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు...

* మొత్తం ఖాళీలు: 26

1. టెక్నిక‌ల్ అసిస్టెంట్‌-19

అర్హ‌త‌: ఇంజినీరింగ్‌ డిప్లొమా(మెకానిక‌ల్‌/ ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యునికేష‌న్/ కంప్యూట‌ర్ సైన్స్‌/  బీసీఏ/ ఎల‌క్ట్రానిక్స్ ఇన్‌స్ట్రుమెంటేష‌న్ అండ్ కంట్రోల్ ఇంజినీరింగ్‌/  మెట‌లార్జీ)/  బీఎస్సీ (కంప్యూట‌ర్ సైన్స్‌)/  డిప్లొమా(హోట‌ల్ మేనేజ్‌మెంట్‌) ఉత్తీర్ణ‌త‌.

ప‌ని అనుభ‌వం: సంబంధిత స్పెష‌లైజేష‌న్‌లో క‌నీసం 3 ఏళ్లు ప‌ని అనుభవం ఉండాలి.

వ‌య‌సు: 28 ఏళ్లు మించ‌కూడ‌దు.

జీత‌భ‌త్యాలు: నెల‌కు రూ.54000 వ‌ర‌కు చెల్లిస్తారు.

2. టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ -01

అర్హ‌త‌: బీఈ/ బీటెక్‌(మెకానిక‌ల్ ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణ‌త‌.

వ‌య‌సు: 30 ఏళ్లు మించ‌కూడ‌దు.

జీత‌భ‌త్యాలు: నెల‌కు రూ.67000 వ‌ర‌కు చెల్లిస్తారు.

3. సీనియ‌ర్ టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ 1-02

అర్హ‌త‌: బీఈ/ బీటెక్ (మెకానిక‌ల్/ ఎయిరోస్పేస్) ఉత్తీర్ణ‌త‌.

ప‌ని అనుభ‌వం: సంబంధిత స్పెష‌లైజేష‌న్‌లో క‌నీసం 2 ఏళ్లు ప‌ని అనుభవం ఉండాలి.

వ‌య‌సు: 35 ఏళ్లు మించ‌కూడ‌దు.

జీత‌భ‌త్యాలు: నెల‌కు రూ.87000 వ‌ర‌కు చెల్లిస్తారు.

4. సీనియ‌ర్ టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ 2-04

అర్హ‌త‌: బీఈ/ బీటెక్ (మెకానిక‌ల్/  ప్రొడ‌క్ష‌న్‌/ ఎయిరోస్పేస్‌/ ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీరింగ్‌/ ఎల‌క్ట్రానిక్స్ అండ్ కమ్యునికేష‌న్‌/ మెటిరియ‌ల్స్‌) ఉత్తీర్ణ‌త‌.

ప‌ని అనుభ‌వం: సంబంధిత స్పెష‌లైజేష‌న్‌లో క‌నీసం 5 ఏళ్లు ప‌ని అనుభవం ఉండాలి.

వ‌య‌సు: 40 ఏళ్లు మించ‌కూడ‌దు.

జీత‌భ‌త్యాలు: నెల‌కు రూ.103000 వ‌ర‌కు చెల్లిస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: 21.05.2021.

Notification Information

Posted Date: 10-04-2021

 

నోటిఫికేష‌న్స్‌ :