• facebook
  • twitter
  • whatsapp
  • telegram

టీఎస్ ఎంసెట్ - 2021 

తెలంగాణ రాష్ట్ర ఉన్న‌త విద్యామండ‌లి (టీఎస్‌సీహెచ్ఈ) టీఎస్ ఎంసెట్-2021 నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. దీని ద్వారా ఇంట‌ర్మీడియ‌ట్ తర్వాత ఇంజినీరింగ్‌, అగ్రిక‌ల్చ‌ర్‌, మెడిక‌ల్ కోర్సులో ప్ర‌వేశాలు క‌ల్పిస్తారు. ఈ ప‌రీక్ష‌ను జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ టెక్న‌లాజిక‌ల్ యూనివ‌ర్సిటీ, హైద‌రాబాద్ (జేఎన్‌టీయూహెచ్‌) నిర్వ‌హిస్తోంది.

వివ‌రాలు..

* తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రిక‌ల్చ‌ర్ అండ్ మెడిక‌ల్ కామ‌న్ ఎంట్ర‌న్స్ టెస్ట్ (టీఎస్ ఎంసెట్‌-2021)

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తు ఫీజు: 

* ఇంజినీరింగ్/ అగ్రిక‌ల్చ‌ర్ అండ్ మెడిసిన్ రూ. 400 (ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్‌)

* ఇంజినీరింగ్/ అగ్రిక‌ల్చ‌ర్ అండ్ మెడిసిన్ రూ. 800 (ఇత‌రుల‌కు‌)

* ఇంజినీరింగ్ & అగ్రిక‌ల్చ‌ర్ అండ్ మెడిసిన్ రూ. 800 (ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్‌)

* ఇంజినీరింగ్ & అగ్రిక‌ల్చ‌ర్ అండ్ మెడిసిన్ రూ. 1600 (ఇత‌రుల‌కు‌)

 

ముఖ్య‌మైన తేదీలు: 

* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 20.03.2021.

* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 18.05.2021 (ఆల‌స్య రుసుం లేకుండా)

* అగ్రిక‌ల్చ‌ర్ అండ్ మెడిక‌ల్ ప‌రీక్ష తేది: 2021 జులై 5, 6.

* ఇంజినీరింగ్ ప‌రీక్ష తేది: 2021 జులై 7, 8, 9.

Notification Information

Posted Date: 18-03-2021

 

నోటిఫికేష‌న్స్‌ :