• facebook
  • twitter
  • whatsapp
  • telegram

టీఎస్ పాలిసెట్ - 2021

రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌, ఇంజినీరింగ్ క‌ళాశాల‌ల్లో 2021-22 విద్యా సంవ‌త్సరానికిగాను ఇంజినీరింగ్‌ డిప్లొమా, అగ్రిక‌ల్చ‌ర్‌, యానిమ‌ల్ హ‌స్బెండ‌రీ, ఫిష‌రీస్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పాలిసెట్ ప్రక‌ట‌న‌ను తెలంగాణ‌ సాంకేతిక విద్య, శిక్షణ మండ‌లి విడుద‌ల చేసింది.

వివ‌రాలు..

* టీఎస్‌ పాలిటెక్నిక్ కామ‌న్ ఎంట్ర‌న్స్ టెస్ట్‌(పాలిసెట్‌)-2021

 

డిప్లొమా కోర్సుల‌ను అందిస్తున్న సంస్థ‌లు: 

1) ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సు‌లు - తెలంగాణ‌ సాంకేతిక విద్య, శిక్షణ మండ‌లి, హైద‌రాబాద్‌(ఎస్‌బీటీఈటీ)

2) అగ్రిక‌ల్చ‌ర్ డిప్లొమా కోర్సులు - ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ తెలంగాణ స్టేట్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ యూనివ‌ర్సిటీ (పీజేఎస్‌టీఎస్ఏయూ)

3) యానిమ‌ల్ హ‌స్బెండ‌రీ & ఫిష‌రీస్ కోర్సులు - పీవీ న‌ర‌సింహా రావు తెలంగాన వెట‌ర్న‌రీ యూనివ‌ర్సిటీ, హైద‌రాబాద్‌‌.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

 

ముఖ్య‌మైన తేదీలు: 

* పాలిసెట్‌-2021 ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 01.05.2021.

* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 22.05.2021 (ఆలస్య రుసుం లేకుండా)

* రూ.100 ఆల‌స్య రుసుంతో ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 24.05.2021.

* రూ.300 త‌త్కాల్ ఆల‌స్య రుసుంతో ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 25.05.2021.

* పాలిసెట్‌-2021 ప‌రీక్ష తేది: 12.06.2021.

* ఫ‌లితాల వెల్ల‌డి: 24.06.2021.

Notification Information

Posted Date: 18-03-2021

 

నోటిఫికేష‌న్స్‌ :