ఐహెచ్ఎస్ మార్కిట్ సంస్థ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* అసోసియేట్/ ఎస్క్యూఏ అనలిస్ట్
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
ఉద్యోగ వివరణ:
* పరీక్షా ప్రణాళికలు (టెస్ట్ ప్లాన్స్) అమలు చేయడంతో పాటు బృందానికి లోపాలను తెలియజేసి వాటికి పరిష్కారాలు సూచించడం.
* ఆటోమేషన్ కోసం పరీక్షా ప్రయత్నాలను అధిక స్థాయి నుండి అంచనా వేయడం.
* బహుళ పరీక్షా వాతావరణాలను సెటప్ చేయడానికి, నిర్వహించడానికి తోడ్పడడం.
కావలసిన నైపుణ్యాలు:
1) వెబ్ అప్లికేషన్స్, డేటాబేస్లను పరీక్షించడంలో అనుభవం.
2) యూనిక్స్ సోలరీస్లో అనుభవం ఉండాలి.
3) ఫైనాన్షియల్, బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ టెస్టింగ్‌లో అనుభవం.
పని ప్రదేశం: గురుగ్రామ్.
దరఖాస్తు విధానం: ఆన్లైన్.
క్లయింట్ సర్వీసింగ్
సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంటర్న్
సాఫ్ట్వేర్ ఇంజినీర్
యూఐ డెవలపర్
ఏఆర్ఏఎస్ డెవలపర్
ఇంటర్న్
యూఐ/ యూఎక్స్ డిజైనర్
కోర్జావా డెవలపర్
సీ, సీ++ డెవలపర్
డాట్నెట్ ఫ్రెషర్స్
కంటెంట్ రైటర్
యూఐ ఇంజినీర్
ఎంవీసీ డెవలపర్
విండోస్ సాఫ్ట్వేర్ ఇంజినీర్
సాఫ్ట్వేర్ ఇంజినీర్