• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఆటోమేష‌న్ టెస్ట‌ర్‌

బార్‌క్లేస్ సంస్థ‌ ఆటోమేష‌న్ టెస్ట‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు...

* ఆటోమేష‌న్ టెస్ట‌ర్‌

అర్హత: బాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.

అవసరమైన నైపుణ్యాలు:

1. సెలీనియం, వెబ్‌డ్రైవర్ / వెబ్‌డ్రైవర్ ఐఓ.

2. జావా 8, టైప్‌స్క్రిప్ట్ / అడ్వాన్స్‌డ్ జావాస్క్రిప్ట్ / ఇఎస్ 6.

3. మాన్యువల్ టెస్టింగ్, టెస్టింగ్ ప్రాసెస్‌లతో నైపుణ్యం.

ప‌ని ప్ర‌దేశం: చెన్నై.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

Notification Information

Posted Date: 10-06-2021

 

నోటిఫికేష‌న్స్‌ :