• facebook
  • twitter
  • whatsapp
  • telegram

డేటా అన‌లిస్ట్‌

రెడ్ఆల్క‌మీ సంస్థ డేటా అన‌లిస్ట్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* డేటా అన‌లిస్ట్‌

అర్హ‌త‌: ఏదైనా గ్రాడ్యుయేష‌న్‌/ పోస్టు గ్రాడ్యుయేష‌న్‌ ఉత్తీర్ణ‌త‌.

ఉద్యోగ వివ‌ర‌ణ‌: 

1) రిసెర్చ్ బేస్డ్ డేటా మైనింగ్‌, విశ్లేష‌ణ‌, లీడ్ జ‌న‌రేష‌న్‌కి బాధ్య‌త తీసుకోవాలి.

2) ఇమెయిల్ ప్రచారాలను అమలు చేయ‌డం, నివేదికలు త‌యారు చేయ‌డంతో పాటు వివిధ ఫంక్షన్ల డేటాను ట్రాక్ చేయాలి.

3) Analytics, వెబ్ మాస్ట‌ర్ టూల్స్‌ సహా Google సేవలను అర్థం చేసుకోవ‌డం.

అవ‌స‌ర‌మైన నైపుణ్యాలు: 

1) ఎంఎస్ ఆఫీస్‌పై మంచి నాలెడ్జ్ ఉండాలి. 

2) మంచి ప‌రిశోధ‌న‌, విశ్లేష‌ణాత్మ‌క నైపుణ్యాలు ఉండాలి.

3) మంచి క‌మ్యూనికేష‌న్ స్కిల్స్ ఉండాలి.

4) డిజిట‌ల్ మార్కెటింగ్‌లో అనుభ‌వం ఉండాలి.

ప‌ని ప్ర‌దేశం: దేశ‌వ్యాప్తంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.

Notification Information

Posted Date: 04-05-2021

 

నోటిఫికేష‌న్స్‌ :