• facebook
  • twitter
  • whatsapp
  • telegram

కంటెంట్ రైట‌ర్

ఈజీ టెక్నోసిస్ సంస్థ‌ కంటెంట్ రైట‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు...

* కంటెంట్ రైట‌ర్‌

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌.

 

ఉద్యోగ వివరణ:

1. వెబ్‌సైట్ కంటెంట్‌ను రాసి ప్రూఫ్ రీడ్ చేయాలి.

2. ఆన్‌లైన్ మార్కెటింగ్ ప్రచారాలకు కంటెంట్‌ను త‌యారుచేయాలి.

3. సోషల్ మీడియా కంటెంట్ కాన్సెప్టిలైజేషన్ త‌యారుచేయాలి.

ప‌ని ప్ర‌దేశం: సూర‌త్‌, గుజ‌రాత్‌.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.

Notification Information

Posted Date: 06-04-2021

 

నోటిఫికేష‌న్స్‌ :