టెన్మైల్స్ సంస్థ ఫ్రంట్‌ఎండ్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* ఫ్రంట్‌ఎండ్ డెవలపర్
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
ఉద్యోగ వివరణ:
1. టీమ్ కోడ్ బేస్ పెంచడంలో మంచి సలహాలు ఇవ్వడం.
2. ప్రస్తుత మంచి పద్ధతుల ద్వారా సీఎస్ఎస్ అండ్ హెచ్‌టీఎంఎల్ అభివృద్ధి చేయడం.
3. సింగిల్ పేజ్ యాప్స్‌ను అభివృద్ధి చేయడంలో అనుభవం.
అవసరమైన నైపుణ్యాలు:
1. టెక్నికల్ సమస్యలను, ట్రబుల్షూటింగ్ విషయాలను సాల్వ్ చేయడాన్ని ఇష్టపడడం.
పని ప్రదేశం: చెన్నై.
దరఖాస్తు విధానం: ఆన్లైన్.
కోర్జావా డెవలపర్
సాఫ్ట్వేర్ ఇంజినీర్
డాట్నెట్ ప్రోగ్రామర్
ఫుల్‌స్టాక్ పీహెచ్‌పీ డెవలపర్
గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రెయినీ
జావా ట్రెయిన్డ్ ప్రెషర్స్
సాఫ్ట్వేర్ ఇంజినీర్
ఫోన్‌గ్యాప్ డెవలపర్
గ్రాడ్యుయేట్ ఇంటర్న్ టెక్నికల్
యూఐ వెబ్ డెవలపర్
కంటెంట్/ బ్లాగ్ రైటర్
బిజినెస్ అనలిస్ట్
సాఫ్ట్వేర్ ఇంజినీర్
ఎంబడెడ్ ఇంజినీర్
అసోసియేట్ డెవలపర్
పైథాన్ ట్రెయిన్డ్ ఫ్రెషర్స్
ఇంజినీర్-జావా
ఆర్పీఏ డెవలపర్
పైథాన్ డెవలపర్