• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఐవోఎస్ డెవ‌ల‌ప‌ర్‌

లెట్స్‌వెంచర్ సంస్థ‌ ఐవోఎస్ డెవ‌ల‌ప‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు...

* ఐవోఎస్ డెవ‌ల‌ప‌ర్‌

అర్హత: కంప్యూటర్ సైన్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.

ఉద్యోగ వివరణ:

1. iOS అప్లికేష‌న్ల‌ను రూపొందించాలి.

2. ఇంటరాక్టివ్ డిజైన్ నైపుణ్యాలు - టైపోగ్రఫీ, లేఅవుట్ వంటి అంశాల‌పై అవ‌గాహ‌న ఉండాలి. 

అవ‌స‌ర‌మైన‌ నైపుణ్యాలు:

1. స్కేలబిలిటీ, సిస్టమ్స్ ఇంజినీరింగ్, అల్గోరిథంల అవగాహన.

2. స్విఫ్ట్, iOS జ్ఞానం.

3. యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్. 

ప‌ని ప్ర‌దేశం: బెంగ‌ళూరు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

Notification Information

Posted Date: 08-06-2021

 

నోటిఫికేష‌న్స్‌ :