• facebook
  • twitter
  • whatsapp
  • telegram

డాట్‌నెట్ ఫ్రెష‌ర్స్

హాప్టిక్స్ సంస్థ‌ డాట్‌నెట్ ఫ్రెష‌ర్స్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు...

* డాట్‌నెట్ ఫ్రెష‌ర్స్

అర్హత: మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.

 

ఉద్యోగ వివరణ:

1. ASP.NET, MVC, C # / VB.NET, WCF, JSON.

2. SQL సర్వర్, LINQ ప‌రిజ్ఞానం.

3. HTML 5, CSS, XML, జావాస్క్రిప్ట్, J క్వెరీ, AJAX.

ప‌ని ప్ర‌దేశం: వ‌దోద‌ర‌, గుజ‌రాత్‌.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

Notification Information

Posted Date: 06-04-2021

 

నోటిఫికేష‌న్స్‌ :