• facebook
  • twitter
  • whatsapp
  • telegram

పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్‌

నెబ్‌ల‌సాల్ డిజిట‌ల్ స‌ర్వీసెస్‌ సంస్థ పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్‌

అర్హ‌త‌: బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.

ఉద్యోగ వివ‌ర‌ణ‌: 

1) అవ‌స‌రాల‌ను విశ్లేషించి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డానికి సాఫ్ట్‌వేర్ సొల్యూష‌న్స్‌ని ప్ర‌తిపాదించాలి.

2) సాఫ్ట్‌వేర్ బ‌గ్స్‌ని పర్యవేక్షించడం, సరిదిద్దడం ద్వారా వ్యవస్థలను నిర్వ‌హించ‌డం.

3) ప్రొడ‌క్ష‌న్ అప్లికేష‌న్స్‌కి కార్యాచరణ మద్దతును అందించాలి.

అవ‌స‌ర‌మైన నైపుణ్యాలు: 

1) PHP, MySQL, HTML, CSS, jక్వెరీలో నైపుణ్యం ఉండాలి.

2) MVC ఫ్రేమ్‌వర్క్‌లు - జెండ్, కోడ్‌ఇగ్నైటర్ & కేక్‌పిహెచ్‌పి.

ప‌ని ప్ర‌దేశం: న్యూదిల్లీ.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

Notification Information

Posted Date: 09-06-2021

 

నోటిఫికేష‌న్స్‌ :