• facebook
  • twitter
  • whatsapp
  • telegram

పైథాన్ ట్రెయిన్డ్‌ ఫ్రెష‌ర్స్‌

థింక్‌పామ్ సంస్థ పైథాన్ ట్రెయిన్డ్‌ ఫ్రెష‌ర్స్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు...

* పైథాన్ ట్రెయిన్డ్‌ ఫ్రెష‌ర్స్‌

అర్హత: బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్ ఉత్తీర్ణ‌త‌.

 

అవ‌స‌ర‌మైన నైపుణ్యాలు: 

1. పైథాన్‌లో కనీసం 2-3 నెలల శిక్షణ తీసుకోవాలి.

2. కోర్సు పూర్తి చేసిన ధ్రువీక‌ర‌ణ ప‌త్రం తప్పనిసరి.

3. ప్రాథమిక ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు.

4. మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు

ప‌ని ప్ర‌దేశం: చెన్నై.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

Notification Information

Posted Date: 23-02-2021

 

నోటిఫికేష‌న్స్‌ :