• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌

జేపీ మోర్గాన్ సంస్థ‌ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు...

* సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌

అర్హత: బీఎస్ / బీఏ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.

ఉద్యోగ వివరణ:

1. అప్లికేషన్, డేటా ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ ఆర్కిటెక్చర్ విభాగాలలో నైపుణ్యం.

2. ఆర్కిటెక్చర్, డిజైన్ సంబంధించిన‌ జ్ఞానం.

3. కంప్యూట‌ర్‌ ప్రోగ్రామింగ్ భాషలలో నైపుణ్యం.

ప‌ని ప్ర‌దేశం: హైద‌రాబాద్‌.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

Notification Information

Posted Date: 10-06-2021

 

నోటిఫికేష‌న్స్‌ :