• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సాఫ్ట్‌వేర్‌ ట్రెయినీ

నోపాక్సిలరేట్ సంస్థ సాఫ్ట్‌వేర్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* సాఫ్ట్‌వేర్‌ ట్రెయినీ

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ / పోస్ట్ గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.

అవసరమైన నైపుణ్యాలు:

1. OOPS సంబంధించిన అంశాలపై అవగాహన ఉండాలి. 

2. సి ++, జావాస్క్రిప్ట్, HTML-CSS నైపుణ్యాలు.

3. కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలి.

పని ప్రదేశం: సూరత్‌, గుజరాత్‌.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

Notification Information

Posted Date: 11-06-2021

 

నోటిఫికేష‌న్స్‌ :