• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ట్రెయినీ వ‌ర్డ్‌ప్రెస్ డిజైన‌ర్‌

ఏఎం వెబ్‌టెక్‌ సంస్థ ట్రెయినీ వ‌ర్డ్‌ప్రెస్ డిజైన‌ర్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* ట్రెయినీ వ‌ర్డ్‌ప్రెస్ డిజైన‌ర్‌

అర్హ‌త‌: ఏదైనా గ్రాడ్యుయేష‌న్‌ ఉత్తీర్ణ‌త‌.

ఉద్యోగ వివ‌ర‌ణ‌: 

1) నిర్దిష్ట ప్రేక్షకులను చేరుకోవడానికి వ్యూహాలపై ఖాతాదారులకు సలహాలు ఇవ్వ‌డం.

2) ఉత్పత్తిని గుర్తించే లేదా సందేశాన్ని అందించే చిత్రాలను సృష్టించ‌డం.

3) డిజైన్‌ను ఖాతాదారులకు లేదా ఆర్ట్ డైరెక్టర్‌కు అందిచడం.

అవ‌స‌ర‌మైన నైపుణ్యాలు: 

1) హెచ్‌టీఎంఎల్‌పై త‌ప్ప‌ని స‌రిగా అవ‌గాహ‌న ఉండాలి. 

2) మంచి విశ్లేష‌ణాత్మ‌క, లాజిక‌ల్‌, రీజనింగ్‌ నైపుణ్యాలు ఉండాలి.

3) మంచి వ‌ర్బ‌ల్‌, రాత నైపుణ్యాలు ఉండాలి.

ప‌ని ప్ర‌దేశం: ఇండోర్‌.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.

Notification Information

Posted Date: 04-05-2021

 

నోటిఫికేష‌న్స్‌ :