భారత ప్రభుత్వ ఆరోగ్య, కుంటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన మైసూర్‌లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్(ఏఐఐఎస్‌హెచ్) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* మొత్తం ఖాళీలు: 07
1) రిసెర్చ్ ఆఫీసర్: 06
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్, ఎమ్మెస్సీ ఉత్తీర్ణత. క్లినికల్/ పరిశోధనలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.
కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
2) డేటా ఎంట్రీ ఆపరేటర్: 01
అర్హత: ఏదైనా డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణత. ఇంగ్లిష్, కన్నడ టైపింగ్ వచ్చి ఉండాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
జీతభత్యాలు: నెలకు రూ.20000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అర్హత కలిగిన అభ్యర్థుల్ని స్కిల్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేది: 03.03.2021.
చిరునామా: చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కార్యాలయం, ఏఐఐఎస్‌హెచ్, మానసగంగోత్రి, మైసూర్-570006.
ఎన్బీఎఫ్జీఆర్లో ప్రాజెక్ట్ స్టాఫ్
ఎన్‌సీసీఎస్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్
ఏఆర్ఐఈఎస్లో వివిధ ఖాళీలు
నెల్లూరులో వికలాంగులకు బ్యాక్ లాగ్ గ్రూప్-4 పోస్టులు
నైపర్, గువహటిలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు
నీలిట్, కాలికట్లో వివిధ ఖాళీలు
ఎన్ఎండీసీలో ఎగ్జిక్యూటివ్ ట్రెయినీలు
దిల్లీ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ పోస్టులు
ఆర్బీఐలో 841 ఆఫీస్ అటెండెంట్లు
సెంట్రల్ వేర్‌హౌజింగ్ కార్పొరేషన్లో ఖాళీలు
బీఈసీఐఎల్-ఐజీఎన్యూ సీనియర్ ప్రోగ్రామర్లు
ఎన్ఐఆర్డీపీఆర్లో లీగల్ అసిస్టెంట్లు
సింగరేణి కాలరీస్‌లో 372 ఖాళీలు
ఎన్టీపీసీలో 230 పోస్టులు
ఎన్పీసీఐఎల్ 200 ఎగ్జిక్యూటివ్ ట్రెయినీలు
సీఎస్ఐఆర్-ఐజీఐబీలో సైంటిస్ట్ పోస్టులు
డీఆర్డీఓ-డీఐపీఆర్‌లో జేఆర్ఎఫ్, ఆర్ఏ పోస్టులు
డీఆర్డీఓ-ఏఆర్‌డీఈలో జేఆర్ఎఫ్ ఖాళీలు
ఆర్బీఐలో వివిధ ఖాళీలు
ఎస్డీసీఎల్లో వివిధ ఖాళీలు