• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సీ-డ్యాక్, హైద‌రాబాద్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్

భార‌త ప్ర‌భుత్వ ఎల‌క్ట్రానిక్స్‌, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన హైద‌రాబాద్‌లోని సెంట‌ర్ ఫ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్‌(సీ-డ్యాక్‌) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* మొత్తం ఖాళీలు: 44

1) ప్రాజెక్ట్ మేనేజ‌ర్‌: 03

అర్హ‌త‌: సంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో అనుభ‌వం, వివిధ టెక్నిక‌ల్ నైపుణ్యాలు తెలిసి ఉండాలి.

వ‌య‌సు: ద‌ర‌ఖాస్తు చేసే నాటికి 50 ఏళ్లు మించ‌కుండా ఉండాలి.

జీత‌భత్యాలు: నెల‌కు రూ.64000 - రూ.89000 చెల్లిస్తారు. 

2) ప్రాజెక్ట్ ఇంజినీర్‌: 39

అర్హ‌త‌: సంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో అనుభ‌వం, వివిధ టెక్నిక‌ల్ నైపుణ్యాలు తెలిసి ఉండాలి.

వ‌య‌సు: ద‌ర‌ఖాస్తు చేసే నాటికి 37 ఏళ్లు మించ‌కుండా ఉండాలి.

జీత‌భ‌త్యాలు: నెల‌కు రూ.31000 - రూ.40,300 చెల్లిస్తారు.

3) ప్రాజెక్ట్ ఆఫీస‌ర్‌: 02

అర్హ‌త‌: రెండేళ్ల ఎంబీఏ/ పోస్టు గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో అనుభ‌వం, వివిధ టెక్నిక‌ల్ నైపుణ్యాలు తెలిసి ఉండాలి.

వ‌య‌సు: ద‌ర‌ఖాస్తు చేసే నాటికి 50 ఏళ్లు మించ‌కుండా ఉండాలి.

జీత‌భ‌త్యాలు: నెల‌కు రూ.31000 చెల్లిస్తారు. 

ఎంపిక విధానం:  రాత ప‌రీక్ష‌/ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 06.05.2021.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 20.05.2021.

నోటిఫికేష‌న్: https://www.cdac.in/index.aspx?id=ca_CDAC_HYD_Advt_Rect_03_2021_May

Notification Information

Posted Date: 04-05-2021

 

నోటిఫికేష‌న్స్‌ :