• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సీ-డ్యాక్‌లో వివిధ ఖాళీలు

భార‌త ప్ర‌భుత్వ క‌మ్యూనికేష‌న్స్‌, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన పుణెలోని సెంట‌ర్ ఫ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీ-డ్యాక్‌) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* మొత్తం ఖాళీలు: 14

1) సీనియ‌ర్ టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌: 02

2) టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌: 02

3) మేనేజ‌ర్ (అడ్మిన్‌/ ప‌ర్చేజ్‌): 03

4) అడ్మిన్ ఆఫీస‌ర్‌: 02

5) ఫైనాన్స్ ఆఫీస‌ర్‌: 03

6) ప‌ర్చేజ్ ఆఫీస‌ర్: 02

అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో గ్రాడ్యుయేష‌న్‌, బీఈ/ బీటెక్/ ఎంసీఏ, ఎంబీఏ/ పీజీ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి. వివిధ టెక్నిక‌ల్ నైపుణ్యాలు తెలిసి ఉండాలి.

ఎంపిక విధానం: రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ, గ్రూప్ డిస్క‌ష‌న్ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.500 చెల్లించాలి.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 21.04.2021.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 09.05.2021.

నోటిఫికేష‌న్‌:

https://www.cdac.in/index.aspx?id=job_corp_GRA_2021

Notification Information

Posted Date: 22-04-2021

 

నోటిఫికేష‌న్స్‌ :