• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సీఎస్ఐఆర్-ఐఎంఎంటీలో సైంటిస్టులు 

భువ‌నేశ్వ‌ర్‌(ఒడిషా)లోని సీఎస్ఐఆర్‌-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిన‌ర‌ల్స్ అండ్ మెటీరియ‌ల్స్ టెక్నాల‌జీ (ఐఎంఎంటీ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* మొత్తం ఖాళీలు: 15

1) సైంటిస్ట్‌: 10

2) సీనియ‌ర్ సైంటిస్ట్‌: 02

3) ప్రిన్సిప‌ల్ సైంటిస్ట్‌: 02

4) సీనియ‌ర్ ప్రిన్సిప‌ల్ సైంటిస్ట్‌: 01

అర్హ‌త‌: సంబంధిత‌ స‌బ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌/ పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌త‌.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 15.04.2021.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 17.05.2021.
 

Notification Information

Posted Date: 12-04-2021

 

నోటిఫికేష‌న్స్‌ :