• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సీఎస్ఐఆర్‌-4పీఐ, బెంగ‌‌ళూరులో రిసెర్చ‌ర్లు 

భార‌త ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన బెంగ‌ళూరులోని సీఎస్ఐఆర్ ఫోర్త్ పారాడిజం ఇన్‌స్టిట్యూట్ (సీఎస్ఐఆర్‌-4పీఐ) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు...

* మొత్తం ఖాళీలు: 05

* యంగ్ రిసెర్చ‌ర్లు

అర్హ‌త‌: 

1. సీనియ‌ర్‌ ప్రాజెక్ట్ అసోసియేట్‌: పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌త‌.

వ‌య‌సు: 40 ఏళ్లు మించ‌కూడ‌దు.

జీత‌భ‌త్యాలు: నెల‌కు రూ.42000 వ‌ర‌కు చెల్లిస్తారు.

2. ప్రాజెక్ట్ అసోసియేట్ (లెవ‌ల్‌-2): ఎంఎస్సీ(ఎర్త్‌సైన్స్‌/ ఫిజిక్స్‌)/ ఎంటెక్‌ ఉత్తీర్ణ‌త‌.

వ‌య‌సు: 35 ఏళ్లు మించ‌కూడ‌దు.

జీత‌భ‌త్యాలు: నెల‌కు రూ.28000 వ‌ర‌కు చెల్లిస్తారు.

3. ప్రాజెక్ట్ అసోసియేట్‌(లెవ‌ల్‌-1): ఎంఎస్సీ(ఎర్త్‌సైన్స్‌/ ఫిజిక్స్‌)/ ఎంటెక్‌ ఉత్తీర్ణ‌త‌.

వ‌య‌సు: 35 ఏళ్లు మించ‌కూడ‌దు.

జీత‌భ‌త్యాలు: నెల‌కు రూ.25000 వ‌ర‌కు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈమెయిల్‌: recruit@csir4pi.in

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: 07.05.2021.

Notification Information

Posted Date: 17-04-2021

 

నోటిఫికేష‌న్స్‌ :