భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన న్యూదిల్లీలోని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎస్ఈసీఐ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* మొత్తం ఖాళీలు: 26
1) మేనేజర్ (బిజినెస్ డెవలప్మెంట్): 01 పోస్టు
అర్హత: కనీసం 60% మార్కులతో ఎంబీఏ/ మార్కెటింగ్‌లో రేండేళ్ల పీజీడీబీఎం/ తత్సమాన ఉత్తీర్ణత. సంబంధిత పని అనుభవం ఉండాలి.
వయసు: 40 ఏళ్లు మించకూడదు.
2) సీనియర్ ఆఫీసర్: 02 పోస్టులు
అర్హత: కనీసం 60% మార్కులతో ఎంబీఏ/ హెచ్ఆర్/ సోషల్ వర్క/ ఎంఎస్‌డబ్ల్యూలో రేండేళ్ల పీజీడీబీఎం ఉత్తీర్ణత. సంబంధిత పని అనుభవం ఉండాలి.
వయసు: 32 ఏళ్లు మించకూడదు.
3) సీనియర్ ఇంజినీర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ): 01 పోస్టు
అర్హత: కనీసం 60% మార్కులతో కంప్యూటర్ సైన్స్/ ఐటీలో ఇంజినీరింగ్ డిగ్రీ/ కంప్యూటర్ సైన్స్/ అప్లికేషన్స్‌లో రేండేళ్ల పీజీ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో ఏడాది అనుభవం ఉండాలి.
వయసు: 32 ఏళ్లు మించకూడదు.
4) సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్: 02 పోస్టులు
అర్హత: కనీసం 60% మార్కులతో సీఏ/ సీఎంఏ/ ఫైనాన్స్‌లో రెండేళ్ల ఎంబీఏ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో ఏడాది అనుభవం ఉండాలి.
వయసు: 32 ఏళ్లు మించకూడదు.
5) సెక్రటేరియల్ ఆఫీసర్: 01
అర్హత: కంపెనీ సెక్రటరీ ఆఫ్ ఇండియాలో అసోసియేట్ మెంబర్ అయి ఉండాలి. ఐసీఎస్ఐ ఫైనల్ పరీక్షలో కనీసం 55% మార్కులు సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 32 ఏళ్లు మించకూడదు.
6) సూపర్ వైజర్: 02 పోస్టులు
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో కనీసం ఏడాది పని అనుభవం ఉండాలి.
వయసు: 32 ఏళ్లు మించకూడదు.
7) జూనియర్ ప్రోగ్రామర్: 01 పోస్టు
అర్హత: కంప్యూటర్ సైన్స్/ అప్లికేషన్స్‌లో ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత. ఐటీ అండ్ ప్రోగ్రామింగ్‌లో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
వయసు: 32 ఏళ్లు మించకూడదు.
8) జూనియర్ అకౌంటెంట్: 03 పోస్టులు
అర్హత: కనీసం 55% మార్కులతో సీఏ(ఇంటర్/ ఐపీసీసీ)/ సీఎంఏ(ఇంటర్)/ ఎంకాం/ బీకాం(ఆనర్స్) ఉత్తీర్ణత. సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం.
వయసు: 32 ఏళ్లు మించకూడదు.
9) సూపర్వైజర్ (సోలార్/ పవర్ సిస్టం): 13 పోస్టులు
అర్హత: మెకానికల్/ ఎలక్ట్రికల్/ సివిల్ సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత. సంబంధిత పనిలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
వయసు: 32 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: దరఖాస్తులు వచ్చిన దానిని ప్రాతిపదికగా చేసుకోని ఎంపిక విధానం ఉంటుంది. రాతపరీక్ష/ గ్రూప్ డిస్కషన్/ ఇంటర్వ్యూ/ ఇతర పద్థతిలో స్క్రీనింగ్ విధానం ఉంటుంది. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు తదుపరి ఎంపిక ప్రక్రియ గురించి తెలియజేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10.02.2021.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 09.03.2021.
నెల్లూరు-డీఎంహెచ్‌వోలో పారా మెడికల్ అసిస్టెంట్లు
నీలిట్-రోపర్‌లో వివిధ ఖాళీలు
ఓఎన్జీసీలో ఖాళీలు
ఎఫ్‌సీఐలో వివిధ ఖాళీలు
ఆర్సీఎఫ్ఎల్లో మేనేజర్ ఖాళీలు
ఎయిమ్స్, రాయ్‌పూర్‌లో సీనియర్ రెసిడెంట్లు
హెచ్‌యూఆర్‌ఎల్‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు
ఇండియన్ ఆర్మీ-టీజీసీ 133 కోర్సు
ఎన్బీఎఫ్జీఆర్లో ప్రాజెక్ట్ స్టాఫ్
ఎన్‌సీసీఎస్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్
ఏఆర్ఐఈఎస్లో వివిధ ఖాళీలు
నెల్లూరులో వికలాంగులకు బ్యాక్ లాగ్ గ్రూప్-4 పోస్టులు
నైపర్, గువహటిలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు
నీలిట్, కాలికట్లో వివిధ ఖాళీలు
ఎన్ఎండీసీలో ఎగ్జిక్యూటివ్ ట్రెయినీలు
దిల్లీ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ పోస్టులు
ఆర్బీఐలో 841 ఆఫీస్ అటెండెంట్లు
సెంట్రల్ వేర్‌హౌజింగ్ కార్పొరేషన్లో ఖాళీలు
బీఈసీఐఎల్-ఐజీఎన్యూ సీనియర్ ప్రోగ్రామర్లు
ఎన్ఐఆర్డీపీఆర్లో లీగల్ అసిస్టెంట్లు