• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎఫ్ఎస్ఎస్ఏఐలో వివిధ ఖాళీలు

భార‌త ప్రభుత్వ ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమమంత్రిత్వ‌శాఖ‌కు చెందిన న్యూదిల్లీలోని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండ‌ర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* మొత్తం ఖాళీలు: 38

1) ప్రిన్సిప‌ల్ మేనేజ‌ర్‌: 01

2) జాయింట్ డైరెక్ట‌ర్‌: 12 (టెక్నిక‌ల్‌-08, అడ్మిన్ & ఫైనాన్స్‌-04)

3) సీనియ‌ర్ మేనేజ‌ర్‌: 01

4) సీనియ‌ర్ మేనేజ‌ర్ (ఐటీ): 01

5) డిప్యూటీ డైరెక్ట‌ర్: 17 (టెక్నిక‌ల్‌-11, అడ్మిన్ & ఫైనాన్స్‌-06)

6) మేనేజ‌ర్: 06 (జ‌ర్న‌లిజం-03, మార్కెటింగ్‌-02, సోష‌ల్ వ‌ర్క్‌-01)

విభాగాలు: జ‌ర్న‌లిజం/ మాస్ క‌మ్యూనికేష‌న్, టెక్నిక‌ల్‌, అడ్మిన్ & ఫైనాన్స్‌, సోష‌ల్ వ‌ర్క్/ సైకాల‌జీ/ లేబ‌ర్ & సోష‌ల్ వెల్ఫేర్‌, మార్కెటింగ్‌.

అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ, బీటెక్‌, పీజీ డిగ్రీ, మాస్ట‌ర్స్ డిగ్రీ, ఎంటెక్ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 16.04.2021.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 15.05.2021.

ప‌రీక్ష తేది: 20.06.2021.

Notification Information

Posted Date: 16-04-2021

 

నోటిఫికేష‌న్స్‌ :