• facebook
  • twitter
  • whatsapp
  • telegram

హెచ్ఎస్‌సీసీ (ఇండియా) లిమిటెడ్‌లో ప్రొఫెష‌న‌ల్ పోస్టులు 

ఎన్‌బీసీసీ (ఇండియా) లిమిటెడ్ స‌బ్సిడ‌రీ సంస్థ అయిన నోయిడాలోని హెచ్ఎస్‌సీసీ (ఇండియా) లిమిటెడ్ కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* ప్రొఫెష‌న‌ల్స్‌

* మొత్తం ఖాళీలు: 13

విభాగాలు: సివిల్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, మెకానిక‌ల్‌.

అర్హ‌త‌: క‌నీసం 60% మార్కుల‌తో సివిల్‌/ ఎల‌క్ట్రిక‌ల్‌/ మెకానిక‌ల్ స‌బ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన వారికి మెయిల్ ద్వారా స‌మాచారం అంద‌జేస్తారు. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 17.05.2021.

చిరునామా: Deputy General Manager (HRM), HSCC(I)Ltd, E-6(A), Sector-1, Noida (U.P)-201301.
 

Notification Information

Posted Date: 03-05-2021

 

నోటిఫికేష‌న్స్‌ :