• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఐబీపీఎస్‌-సీఆర్‌పీ ఆర్ఆర్‌బీ X, 10,447 పోస్టులు

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్స‌న‌ల్ సెల‌క్ష‌న్‌(ఐబీపీఎస్‌) రీజిన‌ల్ రూర‌ల్ బ్యాంకుల్లో(ఆర్ఆర్‌బీ) కామ‌న్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌-X (సీఆర్‌పీ)ద్వారా ఆఫీస‌ర్లు, ఆఫీస్ అసిస్టెంట్(మ‌ల్టీప‌ర్ప‌స్‌) పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

వివ‌రాలు..

* ఐబీపీఎస్‌-సీఆర్‌పీ ఆర్ఆర్‌బీ X

* మొత్తం ఖాళీలు: 10,447

1) ఆఫీస్ అసిస్టెంట్ (మ‌ల్టీప‌ర్ప‌స్‌): 5096

2) ఆఫీస‌ర్ స్కేల్‌-1: 4119

3) ఆఫీస‌ర్ స్కేల్‌-2 (అగ్రిక‌ల్చ‌ర్ ఆఫీసర్‌): 25

4) ఆఫీస‌ర్ స్కేల్‌-2 (మార్కెటింగ్ ఆఫీస‌ర్‌): 43

5) ఆఫీస‌ర్ స్కేల్‌-2 (ట్రెజ‌రీ మేనేజ‌ర్‌): 10

6) ఆఫీస‌ర్ స్కేల్‌-2 (లా): 27

7) ఆఫీస‌ర్ స్కేల్‌-2 (సీఏ): 32

8) ఆఫీస‌ర్ స్కేల్‌-2 (ఐటీ): 59

9) ఆఫీస‌ర్ స్కేల్‌-2 (జ‌న‌ర‌ల్ బ్యాంకింగ్ ఆఫీస‌ర్‌): 905

10) ఆఫీస‌ర్ స్కేల్‌-3: 151

అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణ‌త‌తో పాటు సంబంధిత అనుభ‌వం ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్‌(ప్రిలిమిన‌రీ, మెయిన్ ఎగ్జామ్‌), సూచించిన పోస్టుల‌కు ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ముఖ్య‌మైన తేదీలు: 

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం:08.06.2021.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 28.06.2021.

ఆన్‌లైన్ ఎగ్జామినేష‌న్ (ప్రిలిమిన‌రీ): ఆగ‌స్టు 2021.

ఆన్‌లైన్ ఎగ్జామినేష‌న్ (మెయిన్‌): సెప్టెంబ‌రు/ అక్టోబ‌రు 2021.
 

Notification Information

Posted Date: 08-06-2021

 

నోటిఫికేష‌న్స్‌ :