• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఐసీఎంఆర్‌లో సైంటిస్ట్ పోస్టులు

భార‌త ప్ర‌భుత్వ ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ‌కు చెందిన న్యూదిల్లీలోని ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్‌) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* సైంటిస్ట్‌-డీ

* మొత్తం ఖాళీలు: 04

అర్హ‌త‌: బీడీఎస్‌/ ఎండీఎస్ రెగ్యుల‌ర్ డిగ్రీ/ త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌. ఆర్‌&డీ/ టీచింగ్‌లో ఐదేళ్ల ప‌ని అనుభ‌వం ఉండాలి.

వ‌య‌సు: 45 ఏళ్లు మించ‌కుండా ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 26.06.2021.

Notification Information

Posted Date: 11-06-2021

 

నోటిఫికేష‌న్స్‌ :