• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సీఎస్ఐఆర్‌-ఐజీఐబీలో సైంటిస్ట్ పోస్టులు

దిల్లీలోని సీఎస్ఐఆర్‌-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బ‌యాల‌జీ(ఐజీఐబీ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* మొత్తం ఖాళీలు: 07

 

1) సైంటిస్ట్‌: 04

విభాగాలు: ఇంటిగ్రేటివ్ బ‌యాల‌జీ, బిగ్ డేటా అండ్ ఇన్ఫ‌ర్మాటిక్స్‌.

అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో ఎంటెక్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి. 

వ‌య‌సు: 32 ఏళ్లు మించ‌కూడ‌దు.

 

2) ప్రిన్సిప‌ల్ సైంటిస్ట్‌: 02

అర్హ‌త‌: లైఫ్ సైన్స్‌/ అనుబంధ విభాగాల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌రిశోధ‌న‌లో క‌నీసం మూడేళ్ల అనుభ‌వం ఉండాలి.

వ‌య‌సు: 45 ఏళ్లు మించ‌కూడ‌దు.

 

3) సీనియ‌ర్ సైంటిస్ట్‌: 

అర్హ‌త‌: లైఫ్ సైన్స్‌/ అనుబంధ స‌బ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌త‌. మాలిక్యులార్ న్యూరోబ‌యాల‌జీలో రెండేళ్ల అనుభ‌వం ఉండాలి.

వ‌య‌సు: 37 ఏళ్లు  మించ‌కూడ‌దు.

 

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 22.02.2021.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 22.03.2021.

ద‌ర‌ఖాస్తు హార్డ్‌కాపీల‌ను పంప‌డానికి చివ‌రి తేది: 07.04.2021.

చిరునామా: The Administrative Officer, CSIR-Institute of Genomics and Integrative Biology, University Campus, Mall Road, Delhi-110007.

Notification Information

Posted Date: 22-02-2021

 

నోటిఫికేష‌న్స్‌ :