• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఐఐఎం, సిర్మౌర్‌లో ఫ్యాక‌ల్టీ పోస్టులు 

భార‌త ప్ర‌భుత్వ విద్యామంత్రిత్వ‌శాఖ‌కు చెందిన సిర్మౌర్‌(హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌)లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) కింది టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* ఫ్యాక‌ల్టీ పోస్టులు

పోస్టులు: ప్రొఫెస‌ర్‌, అసోసియేట్ ప్రొఫెస‌ర్‌, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ గేడ్‌-2, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ (గ్రేడ్‌-1).

అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స్పెష‌లైజేష‌న్ల‌లో ఎఫ్‌పీఎం/ పీహెచ్‌డీ/ త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త. ప‌రిశోధ‌న‌/ పారిశ్రామిక‌/ టీచింగ్ అనుభ‌వం ఉండాలి.

వ‌య‌సు: అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల‌కి 35 ఏళ్లు మించ‌కూడ‌దు.

ఎంపిక విధానం: విద్యార్హ‌త‌లు, అనుభ‌వం ఆధారంగా ద‌ర‌ఖాస్తులు షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన వారిని ఇంట‌ర్వ్యూకి పిలుస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 20.05.2021.

ద‌ర‌ఖాస్తు హార్డ‌కాపీల‌ను పంప‌డానికి చివ‌రి తేది: 28.05.2021.

చిరునామా: Indian Institute of Management Sirmaur, Rampur Ghat Road, Paonta Sahib, Distt. Sirmaur, H.P-173025.
 

Notification Information

Posted Date: 21-04-2021

 

నోటిఫికేష‌న్స్‌ :