• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఐఐపీఎస్‌, ముంబ‌యిలో టీచింగ్‌, నాన్ టీచింగ్ పోస్టులు

భార‌త ప్ర‌భుత్వ ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన ముంబ‌యిలోని ఇంట‌ర్నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ పాపులేష‌న్ సైన్సెస్ ‌(ఐఐపీఎస్‌) కింది టీచింగ్‌, నాన్ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* మొత్తం ఖాళీలు: 11
1) టీచింగ్ పోస్టులు: 08
పోస్టులు: ప్రొఫెస‌ర్, అసోసియేట్ ప్రొఫెస‌ర్‌, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్.
విభాగాలు: పాపులేష‌న్ పాల‌సీస్ అండ్ ప్రోగ్రామ్స్‌, ప‌బ్లిక్ హెల్త్ & మోర్టాలిటీ స్టడీస్‌, మ్యాథ‌మేటిక‌ల్ డెమోగ్ర‌ఫీ & స్టాటిస్టిక్స్‌, డెవ‌ల‌ప్‌మెంట్ స్ట‌డీస్‌, ఫ‌ర్టిలిటీ స్ట‌డీస్.
అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో మాస్ట‌ర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి.
2) నాన్ టీచింగ్ పోస్టులు: 03
పోస్టులు: అప్ప‌ర్ డివిజ‌న్ క్ల‌ర్క్, టెలిఫోన్ ఆప‌రేట‌ర్‌, డ్రైవ‌ర్‌.
విభాగాలు: ఎస్టాబ్లిష్‌మెంట్ సెక్ష‌న్‌, ఎస్టేట్ మేనేజ్‌మెంట్ సెక్ష‌న్‌.
అర్హ‌త‌: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. ఇంగ్లిష్‌/ హిందీ టైపింగ్ షార్ట్‌హ్యాండ్ ఉన్న‌వారికి ప్రాధాన్య‌త‌నిస్తారు. 
ఎంపిక విధానం: టెస్ట్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 31.05.2021.
చిరునామా: The Director & Sr. Professor, International Institute for Population Sciences (IIPS), Govandi Station Road, Deonar, Mumbai 400 088.
నోటిఫికేష‌న్: https://iipsindia.ac.in/recruitment/job/list
 

Notification Information

Posted Date: 15-04-2021

 

నోటిఫికేష‌న్స్‌ :