• facebook
  • twitter
  • whatsapp
  • telegram

క‌ళాక్షేత్ర ఫౌండేష‌న్‌లో వివిధ ఖాళీలు 

భార‌త ప్ర‌భుత్వ సాంస్కృతిక వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ‌కు చెందిన చెన్నైలోని క‌ళాక్షేత్ర ఫౌండేష‌న్ కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు...

* మొత్తం ఖాళీలు: 06

పోస్టులు: మేనేజ‌ర్‌, ఫోర్‌మెన్‌, సెమీస్కిల్డ్ వ‌ర్క‌ర్‌, అకౌంటెంట్ త‌దిత‌రాలు.

అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి 8, 10వ త‌ర‌గ‌తి సంబంధిత స్పెష‌లైజేష‌న్‌లో గ్రాడ్యుయేష‌న్‌, బీకామ్‌, ఏసీఏ/ ఐసీడ‌బ్ల్యూఏ, ఎంఏ/ ఎంఎస్సీ/ ఎంకామ్ ఉత్తీర్ణ‌త‌.

వ‌య‌సు: సంబంధిత పోస్టును అనుస‌రించి 25 నుంచి 50 ఏళ్లు మధ్య ఉండాలి.

జీత‌భ‌త్యాలు: పోస్టును అనుస‌రించి నెల‌కు రూ.25500 నుంచి రూ.112400 వ‌ర‌కు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ప‌రీక్ష‌/ ఇంట‌ర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 17.05.2021
 

Notification Information

Posted Date: 17-04-2021

 

నోటిఫికేష‌న్స్‌ :