• facebook
  • twitter
  • whatsapp
  • telegram

నబీలో రిసెర్చ్ స్టాఫ్

భార‌త ప్ర‌భుత్వ సైన్స్ అండ్ టెక్నాల‌జీ మంత్రిత్వ‌శాఖ‌, బ‌యోటెక్నాల‌జీ విభాగానికి చెందిన పంజాబ్‌(ఎస్ఏఎస్ న‌గ‌ర్‌)లోని నేష‌న‌ల్ అగ్రి-ఫుడ్ బ‌యోటెక్నాల‌జీ ఇన్‌స్టిట్యూట్ (న‌బీ) తాత్కాలిక ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* మొత్తం ఖాళీలు: 07

1) రిసెర్చ్ అసోసియేట్‌: 04

అర్హ‌త‌: పీహెచ్‌డీ/ ఎండీ/ ఎంఎస్‌/ ఎండీఎస్‌/ త‌త్స‌మాన డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. రిసెర్చ్‌/ టీచింగ్‌లో మూడేళ్లు ఉండాలి.

వ‌య‌సు: 40 ఏళ్లు మించ‌కుండా ఉండాలి.

2) సీనియ‌ర్ రిసెర్చ్ ఫెలో (ఎస్ఆర్ఎఫ్‌): 01

అర్హ‌త‌: బేసిక్ సైన్స్‌లో పీఈ డిగ్రీ/ ప్రొఫెష‌ల‌న్ కోర్సుల్లో గ్రాడ్యుయేష‌న్‌/ పోస్టు గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌.

వ‌య‌సు: 32 ఏళ్లు మించ‌కూడ‌దు.

జీత‌భ‌త్యాలు: నెల‌కు రూ.35000 చెశారు.

3) జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్‌): 02అర్హ‌త‌: బేసిక్ సైన్స్‌లో పీజీ డిగ్రీ/ ప్రొఫెష‌న‌ల్‌ కోర్సుల్లో గ్రాడ్యుయేష‌న్‌/ పోస్టు గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌.

వ‌య‌సు: 28 ఏళ్లు మించ‌కుండా ఉండాలి.

జీత‌భ‌త్యాలు: నెల‌కు రూ.31000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ఈమెయిల్‌: recttscholarnabi@gmail.com

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 10.05.2021.

Notification Information

Posted Date: 04-05-2021

 

నోటిఫికేష‌న్స్‌ :