• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎన్‌హెచ్ఏఐలో డిప్యూటీ మేనేజ‌ర్లు

భార‌త ప్ర‌భుత్వ రోడ్డు ర‌వాణా, ర‌హ‌దారుల మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన నేష‌న‌ల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* డిప్యూటీ మేనేజ‌ర్ (టెక్నిక‌ల్‌)

* మొత్తం ఖాళీలు: 41 (యూఆర్‌-18, ఎస్సీ-06, ఎస్టీ-04, ఓబీసీ (ఎన్‌సీఎల్‌) సెంట్ర‌ల్ లిస్ట్‌-10, ఈడ‌బ్ల్యూఎస్‌-03)

అర్హ‌త‌: సివిల్ స‌బ్జెక్టులో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. ఇంజినీరింగ్ డిగ్రీ చివ‌రి సంవ‌త్స‌రం/ సెమిస్ట‌ర్ చ‌దువుతున్న విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.   

వ‌య‌సు: 30 ఏళ్లు మించ‌కుండా ఉండాలి.

ఎంపిక విధానం: సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో వాలిడ్‌ గేట్‌-2021 స్కోర్, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 28.05.2021.

Notification Information

Posted Date: 29-04-2021

 

నోటిఫికేష‌న్స్‌ :