• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎన్ఐడీ, హ‌రియాణ‌లో నాన్ టీచింగ్ పోస్టులు

భార‌త ప్ర‌భుత్వ కామ‌ర్స్ అండ్ ప‌రిశ్ర‌మ‌ల మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన హ‌రియాణ‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడీ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* మొత్తం ఖాళీలు: 23

పోస్టులు: సీనియ‌ర్ సూప‌రింటెండెంట్‌, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస‌ర్‌, సీనియ‌ర్ అసిస్టెంట్ లైబ్రేరియ‌న్, సూప‌రింటెండెంట్‌, డిజైన్ ఇన్‌స్ట్ర‌క్ట‌ర్‌, టెక్నిక‌ల్ ఇన్‌స్ట్ర‌క్ట‌ర్‌, సీనియర్ అసిస్టెంట్, సీనియ‌ర్ లైబ్ర‌రీ అసిస్టెంట్‌, సూప‌ర్‌వైజ‌ర్‌, టెక్నిక‌ల్ అసిస్టెంట్, అసిస్టెంట్.

అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి ప‌దో త‌ర‌గ‌తి, సంబంధిత స‌బ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా, బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో అనుభ‌వంతో పాటు కంప్యూట‌ర్ నాలెడ్జ్ ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ట్రేడ్ టెస్ట్‌/  స్కిల్ టెస్ట్‌, రాత ప‌రీక్ష‌/ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 19.07.2021.

చిరునామా: Chief Administrative Officer, National Institute of Design, Haryana, Transit Camp at Poly Technic Building Vill- UMRI, Dist.- Kuruskhetra-136131.

Notification Information

Posted Date: 04-05-2021

 

నోటిఫికేష‌న్స్‌ :