భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీలోని ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (ఎన్ఐహెచ్ఎఫ్డబ్ల్యూ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* గ్రూప్ బీ పోస్టులు
* మొత్తం ఖాళీలు: 08
పోస్టులు: స్టెనోగ్రాఫర్, లైబ్రేరియన్, స్టాప్‌నర్స్, టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్ రిసెర్చ్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్.
అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ, డిప్లొమా(రేడియోగ్రఫీ/ ప్రింటింగ్ టెక్నాలజీ, మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ, జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫెరీ), మాస్టర్స్ డిగ్రీ(బిహేవియర్ సైన్స్/ ఎకనామిక్స్/ స్టాటిస్టిక్స్/ డెమోగ్రాఫీ/ ఆపరేషన్ రిసెర్చ్/ మేనేజ్మెంట్ సైన్స్/ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషల్ సైన్స్) ఉత్తీర్ణత, ఇంగ్లిఫ్ టైపింగ్ స్పీడ్ ఉండాలి.
పని అనుభవం: సంబంధిత పోస్టును అనుసరించి మూడేళ్లు పని అనుభవం అవసరం.
వయసు: జులై 01, 2021 నాటికి 18-30 ఏళ్ల మధ్య ఉండాలి.
వయసు సడలింపు: ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాతపరీక్షతోపాటు స్కిల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.300 చెల్లించాలి.
చివరి తేది: 26.02.2021.
చిరునామా: Deputy Director (Admn.), National Institute of Health and Family Welfare, Baba Gang Nath Marg, Munirka, New Delhi – 110067.
ఐఎండీలో 54 సైంటిస్టు ఖాళీలు
ఎస్బీఐలో మేనేజర్ పోస్టులు
ఈసీఐఎల్‌లో వివిధ ఖాళీలు
డీఆర్డీఓ-డీఐపీఏఎస్‌లో జేఆర్ఎఫ్, ఆర్ఏ ఖాళీలు
ఆర్బీఐలో 241 సెక్యూరిటీ గార్డ్ పోస్టులు
కేఐఓసీఎల్‌లో ఇంజినీర్ పోస్టులు
ఏపీవీవీపీ, అనంతపురంలో వివిధ ఖాళీలు
ఎస్ఈసీఐ, న్యూదిల్లీలో వివిధ ఖాళీలు
యూజీసీ-డీఏఈ సీఎస్ఆర్లో వివిధ ఖాళీలు
ఐఐటీ-దిల్లీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఖాళీలు
సింగరేణి కాలరీస్‌లో 372 ఖాళీలు
ఐఆర్ఎఫ్సీలో వివిధ ఖాళీలు
ఏఎంపీఆర్ఐ, భోపాల్‌లో సైంటిస్ట్ పోస్టులు
వ్యాప్కోస్ లిమిటెడ్‌లో ఇంజినీర్ పోస్టులు
ఐఐటీ-మద్రాసులో ఖాళీలు
ఎయిర్‌ఫోర్స్ స్కూల్-అవదిలో వివిధ ఖాళీలు
బెల్, బెంగళూరులో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు
బెల్లో ఈఏటీ, టెక్నీషియన్ పోస్టులు
ఎన్టీఏలో వివిధ ఖాళీలు
వైవీయూ, కడపలో నాన్ టీచింగ్ పోస్టులు