భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్(ఎన్ఐఆర్డీపీఆర్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* లీగల్ అసిస్టెంట్లు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ ఉత్తీర్ణత. క్యాట్‌కి సంబంధించిన కోర్టుల్లో/ హైకోర్టులో మూడేళ్లకు పైగా అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేసిన అనుభవం ఉండాలి. ఇంగ్లిష్, హిందీలో (చదవడం/ రాయడం/ ట్రాన్స్లేషన్)ప్రొఫిషియన్సీ ఉండాలి.
వయసు: 25 ఏళ్లు పైన ఉండాలి.
ఎంపిక విధానం: దరఖాస్తులు స్వీకరించిన తర్వాత వాటిని స్క్రుటినైజ్ చేసి, అర్హులైన అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు రాత పరీక్ష/ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన సమాచారం త్వరలో తెలియజేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేది: 20.03.2021.
చిరునామా: అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఎన్ఐఆర్డీపీఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్-500030.
విజయనగరం జిల్లాలో పారామెడికల్ అసిస్టెంట్లు
ఐకార్-డీఓజీఆర్లో యంగ్ ప్రొఫెషనల్స్
ఎస్‌వీఎన్‌ఐటీ, సూరత్‌లో వివిధ ఖాళీలు
ఐటీఐ, రాయ్‌బరేలీలో డిప్లొమా ఇంజినీర్లు
ఎన్ఐఆర్ఆర్హెచ్లో ప్రాజెక్ట్ స్టాఫ్
ఎయిమ్స్, నాగ్‌పుర్‌లో టీచింగ్ పోస్టులు
ఎన్ఐఈఎస్బీయూడీలో వివిధ ఖాళీలు
ఎఫ్ఎస్ఐ, దెహ్రాదూన్‌లో టెక్నికల్ అసోసియేట్లు
హెచ్‌సీఎల్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
ఎస్వీవీయూలో 147 ల్యాబ్ టెక్నీషియన్లు
ఎంఏఎస్ఎంసీఎస్, ఫీల్డ్ సూపర్వైజర్లు
సీఈఈఆర్ఐ-పిలానిలో ప్రాజెక్ట్ స్టాఫ్
బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సపోర్ట్ స్టాఫ్
ఏపీ - కడప, ల్యాబ్ అటెండెంట్లు
విశాఖపట్నంలో దివ్యాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు
నిన్‌లో వివిధ ఖాళీలు
యూపీఎస్సీ ఐఎఫ్ఎస్ ఎగ్జామ్, 2021
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, 2021
నైగ్రిమ్స్‌లో జూనియర్ రెసిడెంట్ పోస్టులు
సాయ్‌లో యంగ్ ప్రొఫెషనల్స్